Signed in as:
filler@godaddy.com
Signed in as:
filler@godaddy.com
Anyone above 18 years of age from the states of Andhra Pradesh and Telangana can join as members. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు సభ్యులుగా చేరవచ్చు.
For Membership, the initial Membership fee is ₹ 1,000/- (One Thousand Rupees) and the Membership is renewed by paying ₹ 500/- (Five Hundred Rupees) every year. సభ్యత్వం కొరకు, ప్రారంభ సభ్యత్వ రుసుము ₹ 1,000/- (వెయ్యి రూపాయలు) చెల్లించవలెను. మరియు ప్రతి సంవత్సరము ₹ 500/ (ఐదు వందల రూపాయలు) చెల్లించి సభ్యత్వం రెన్యువల్ చేసుకోవలెను.
Those who wish to become members must pay the prescribed membership fee and submit an online membership application with the required documents. సభ్యులు కావాలనుకునే వారు నిర్ణీత సభ్యత్వ రుసుము చెల్లించి అవసరమైన పత్రాలతో ఆన్‌లైన్ సభ్యత్వ దరఖాస్తును సమర్పించాలి.
Soft Copy of the Membership card will be sent via WhatsApp/E mail within 7 days of membership approval. సభ్యత్వం ఆమోదం పొందిన 7 రోజుల లోగా సభ్యత్వ కార్డు యొక్క సాఫ్ట్ కాపీ, వాట్సాప్/ఇమెయిల్ ద్వారా పంపబడుతుంది.
Members must abide by the rules and regulations of the association, otherwise their membership will be cancelled. సభ్యులు అసోసియేషన్ నియమనిబంధనలకు కట్టుబడి ఉండవలెను. లేనిచో సభ్యత్వం రద్దు చేయబడుతుంది.