Signed in as:
filler@godaddy.com
Signed in as:
filler@godaddy.com
The first thing is to create awareness about the Right to Information Act 2005 among all the people, from the rural level onwards. గ్రామీణ స్థాయి నుండి ప్రజలందరికి సమాచారహక్కు చట్టం 2005 పై అవగాహన కల్పించుట ప్రథమ కర్తవ్యము.
To organize "RTI Awareness Seminars" as often as possible to raise awareness about the Right to Information Act, 2005. సమాచారహక్కు చట్టం 2005 పై అవగాహన పెంపొందించేందుకు తరచూ సాధ్యమైనన్ని "ఆర్.టి.ఐ. అవగాహనా సదస్సులు" నిర్వహించటం.
Providing "The Handbook of Right to Information Act, 2005" free of cost at RTI awareness seminars to increase awareness among the common people about the Right to Information Act 2005. సమాచారహక్కు చట్టం 2005 పై సామాన్యులకు సైతం అవగాహనా పెంపొందించే "సంచార హక్కు చట్టం 2005 కరదీపిక" బుక్ ను ఆర్.టి.ఐ. అవగాహనా సదస్సులయందు ఉచితముగా అందించటం.
Providing appropriate advice and suggestions to the queries of Right to Information applicants & activists. సమాచారహక్కు దరఖాస్తుదారుల & కార్యకర్తల సందేహాలకు తగు సలహాలు, సూచనలు చేయుట.
To discuss the problems of members with public representatives and government officials in an appropriate manner and to work towards their resolution. ప్రజాప్రతినిధులతోను మరియు ప్రభుత్వ అధికారులతోను సభ్యుల సమస్యలు తగు రీతిలో చర్చించుట మరియు సమస్యల పరిష్కారమునకై కృషిచేయుట.
To strive to ensure that all members are friendly, humane, united and nationalistic. సభ్యులందరూ స్నేహభావంతోనూ, మానవతా దృక్పదముతోనూ, ఐకమత్యముతోనూ మరియు జాతీయభావంతో వుండునట్లుగా కృషి చేయుట.