Signed in as:
filler@godaddy.com
Signed in as:
filler@godaddy.com
Social Service, Educational, Commercial and Political institutions from Andhra Pradesh and Telangana can obtain associate membership. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి సామాజిక సేవ, విద్యా, వాణిజ్య మరియు రాజకీయ సంస్థలు అసోసియేట్ సభ్యత్వాన్ని పొందవచ్చు.
Associate membership fee of ₹ 5,000/- (Rupees Five Thousand) is payable. its valid for lifetime. అసోసియేట్ సభ్యత్వ రుసుము ₹ 5,000/- (ఐదు వేలు రూపాయలు) చెల్లించవలెను. ఇది జీవితకాలం చెల్లుతుంది.
Those who wish to become associate members must pay the prescribed membership fee and submit an online membership application with the required documents. అసోసియేట్ సభ్యులు కావాలనుకునే వారు నిర్ణీత సభ్యత్వ రుసుము చెల్లించి అవసరమైన పత్రాలతో ఆన్లైన్ సభ్యత్వ దరఖాస్తును సమర్పించాలి.
ASSOCIATE MEMBERSHIP KIT (1.The Handbook of RTI Act, 2005 Booklet 2.Associate Membership Certificate 3. Associate Membership Card 4.ID Lanyard with ID Holder 5.Association Button Badge 6.Association Keychain 7.Association Printed Pen 8.Associate Membership postar 9.Special Memento) will be given within 15 days after membership approval. అసోసియేట్ మెంబర్షిప్ కిట్ (1. సమాచార హక్కు చట్టం, 2005 కరదీపిక బుక్లెట్ 2. లైఫ్‌టైమ్ మెంబర్షిప్ సర్టిఫికేట్ 3. లైఫ్‌టైమ్ మెంబర్షిప్ కార్డ్ 4. ఐడి హోల్డర్‌తో ఐడి లాన్యార్డ్ 5. అసోసియేషన్ బటన్ బ్యాడ్జ్ 6. అసోసియేషన్ కీచైన్ 7. అసోసియేషన్ ప్రింటెడ్ పెన్ 8. అసోసియేట్ మెంబర్షిప్ పోస్టర్ 9. స్పెషల్ మెమెంటో) సభ్యత్వం ఆమోదం పొందిన తరువాత 15 రోజుల లోగా అందించబడును.
Members must abide by the rules and regulations of the association, otherwise their membership will be cancelled. సభ్యులు అసోసియేషన్ నియమనిబంధనలకు కట్టుబడి ఉండవలెను. లేనిచో సభ్యత్వం రద్దు చేయబడుతుంది.