Signed in as:
filler@godaddy.com
Signed in as:
filler@godaddy.com
Anyone above 18 years of age from the states of Andhra Pradesh and Telangana can join as members. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు సభ్యులుగా చేరవచ్చు.
For active membership, lifetime membership fee of ₹ 2,000/- (Rupees Two Thousand) is payable. యాక్టివ్ మెంబర్షిప్ కొరకు, జీవితకాల సభ్యత్వ రుసుము ₹ 2,000/- (రెండు వేల రూపాయలు) చెల్లించవలెను.
Those who wish to become members must pay the prescribed membership fee and submit an online membership application with the required documents. జీవితకాల సభ్యులు కావాలనుకునే వారు నిర్ణీత సభ్యత్వ రుసుము చెల్లించి అవసరమైన పత్రాలతో ఆన్లైన్ సభ్యత్వ దరఖాస్తును సమర్పించాలి.
LIFETIME MEMBERSHIP KIT (1.The Handbook of RTI Act, 2005 Booklet 2.Lifetime Membership Certificate 3.Lifetime Membership Card 4.ID Lanyard with ID Holder 5.Association Button Badge 6.Association Keychain 7.Association Printed Pen) will be sent as free of cost by Register Post within 15 days after membership approval. లైఫ్ టైం మెంబర్షిప్ కిట్ (1. సమాచార హక్కు చట్టం, 2005 కరదీపిక బుక్లెట్ 2. లైఫ్‌టైమ్ మెంబర్షిప్ సర్టిఫికేట్ 3. లైఫ్‌టైమ్ మెంబర్షిప్ కార్డ్ 4. ఐడి హోల్డర్‌తో ఐడి లాన్యార్డ్ 5. అసోసియేషన్ బటన్ బ్యాడ్జ్ 6. అసోసియేషన్ కీచైన్ 7. అసోసియేషన్ ప్రింటెడ్ పెన్) సభ్యత్వం ఆమోదం పొందిన తరువాత 15 రోజుల లోగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఉచితంగా పంపబడును.
Members must abide by the rules and regulations of the association, otherwise their membership will be cancelled. సభ్యులు అసోసియేషన్ నియమనిబంధనలకు కట్టుబడి ఉండవలెను. లేనిచో సభ్యత్వం రద్దు చేయబడుతుంది.