Signed in as:
filler@godaddy.com
Signed in as:
filler@godaddy.com
To get the 16-page handbook of the Right to Information Act 2005, which is easy to understand and contains important sections of the Right to Information Act 2005, application for information, model applications for first and second appeals, along with important aspects related to the Right to Information Act 2005, free of cost, you can get the "Right to Information Act 2005 Handbook" book by registered post within two/three days by mentioning your complete postal address and paying ₹ 50 (Fifty rupees) for packing and registered postal charges.
సమాచార హక్కు చట్టం 2005 ముఖ్యమైన సెక్షన్ లు, సమాచారం కొరకు దరఖాస్తు, మొదటి మరియు రెండవ అప్పీళ్ల నమూనా దరఖాస్తుల తో పాటుగా సమాచార హక్కు చట్టం 2005 కు సంబంధించిన ముఖ్యమైన అంశములతో సులభంగా అర్ధమగు విధంగా 16 పేజీలతో రూపొందించిన సమాచారహక్కు చట్టం 2005 కరదీపిక బుక్ ను ఉచితంగా పొందటానికి మీ యొక్క పూర్తి పోస్టల్ అడ్రస్ ను పేర్కొంటూ, ప్యాకింగ్ మరియు రిజిస్టర్ పోస్టల్ ఛార్జెస్ నిమిత్తం ₹ 50 (యాబై రూపాయలు) చెల్లించి, రెండు/మూడు రోజులలో రిజిస్టర్ పోస్ట్ ద్వారా "సమాచారహక్కు చట్టం 2005 కరదీపిక" బుక్ పొందగలరు.