Signed in as:
filler@godaddy.com
Signed in as:
filler@godaddy.com
The first priority is to create widespread awareness about the Right to Information Act, 2005 among all citizens, especially from the rural level onwards.
To organize RTI Awareness Seminars frequently to educate the public about the provisions and importance of the RTI Act, 2005.
To provide “The Handbook of Right to Information Act, 2005” free of cost at RTI Awareness Seminars, ensuring that common people also understand the Act clearly.
To discuss the problems faced by members with elected representatives and government officials in an appropriate manner and to work towards resolving those issues.
To strive to ensure that all members remain friendly, humane, united, disciplined, and committed to national values while working for transparency and accountability.
To strive to ensure that all members remain friendly, humane, united, disciplined, and committed to national values while working for transparency and accountability.
గ్రామీణ స్థాయి నుండి ప్రజలందరికి సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన కల్పించుటను ప్రధాన కర్తవ్యంగా భావించుట.
సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన పెంపొందించడానికి తరచూ సాధ్యమైనన్ని RTI అవగాహనా సదస్సులు నిర్వహించుట.
సాధారణ ప్రజల్లో RTI అవగాహన పెంచుట కోసం “సమాచార హక్కు చట్టం 2005 కరదీపిక” పుస్తకాన్ని ఆర్.టి.ఐ. అవగాహనా సదస్సులలో ఉచితముగా అందించుట.
సమాచార హక్కు దరఖాస్తుదారులు మరియు కార్యకర్తల సందేహాలకు తగిన సలహాలు, సూచనలు అందించుట.
సభ్యులు ఎదుర్కొనే సమస్యలను ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులతో తగు రీతిలో చర్చించి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయుట.
సభ్యులందరూ స్నేహపూర్వకంగా, మానవతా దృక్పథంతో, ఐకమత్యంతో, జాతీయ భావాలతో సేవచేసే విధంగా ప్రోత్సహించుట.
Copyright © 2026 RTI ACTIVISTS ASSOCIATION
All Rights Reserved
✅ Empowering citizens through RTI awareness.